
నమస్కారాలు

నా పేరు మహేష్ , మది కరీంనగర్ జిల్లా, మల్ల్హర్రోవ్ మండలం,పెద్దతుండ్ల గ్రామం, తెలంగాణా రాష్ట్రం, ప్రాస్తుతుం నేను దేశపాండే ఫెలో షిప్ ప్రోగ్రాం లో చదువు నేరుచుకుంటున్నాను.
నేను దేశపాండే ఫెలో షిప్ ప్రోగ్రాం లో ఇంగ్లీష్ మరియు, కంప్యూటర్ జ్ఞానం మరియు ముపై రకాల చదువులు నేరుచు కుంటున్నాను.
ధన్య వాదములు.