Tuesday, December 1, 2015

నా పేరు మహేష్ 
ఇ రోజు అంతర్జాతీయ  ఎయిడ్స్ దినోచావం, కావున నేను ఎయిడ్స్ పిల్లలా కోసం కొంత ఫండ్  జమ చేసినాను, ఆ రూపాయలను బాదిత పిల్లాల కు స్వెటర్ కొనిపెడుతాను . మీరు మీకు తోచిన సహయం చేసి వారికీ అండగా ఉండండి. మీరు సహాయం చేయక పోయిన పర్వ లేదు కానీ వారిని సమాజంలో చులకన చేసి మాత్రం చూడకండి. 

Thursday, November 5, 2015










నమస్కారాలు




నా పేరు మహేష్ , మది కరీంనగర్ జిల్లా, మల్ల్హర్రోవ్ మండలం,పెద్దతుండ్ల గ్రామం, తెలంగాణా రాష్ట్రం, ప్రాస్తుతుం  నేను దేశపాండే ఫెలో షిప్ ప్రోగ్రాం లో చదువు నేరుచుకుంటున్నాను.

నేను దేశపాండే ఫెలో షిప్ ప్రోగ్రాం లో ఇంగ్లీష్ మరియు, కంప్యూటర్ జ్ఞానం మరియు ముపై రకాల చదువులు నేరుచు కుంటున్నాను.
ధన్య వాదములు.

Wednesday, November 4, 2015

My introduction



He is Mahesh, from Telangana , Karimnagar district, Mallhar rov mandal , Peddathundla village.

He has completed Master of Social work post graduation in Kakatiya University Hanmkonda , he got 71% marks in his post graduation it was very inspiring to him in his life.

Then he joined Deshpande Fellow ship program. It has located in Hubli Karnataka state,it is one of the build social entrepreneurship mindset, Eco and innovation skills build. This fellow ship program his learnt sectorial modules, which is all modules help full to his future.
Thank you.
www.deshpandefoundation.org