నా పేరు మహేష్
ఇ రోజు అంతర్జాతీయ ఎయిడ్స్ దినోచావం, కావున నేను ఎయిడ్స్ పిల్లలా కోసం కొంత ఫండ్ జమ చేసినాను, ఆ రూపాయలను బాదిత పిల్లాల కు స్వెటర్ కొనిపెడుతాను . మీరు మీకు తోచిన సహయం చేసి వారికీ అండగా ఉండండి. మీరు సహాయం చేయక పోయిన పర్వ లేదు కానీ వారిని సమాజంలో చులకన చేసి మాత్రం చూడకండి.
No comments:
Post a Comment