Tuesday, December 1, 2015

నా పేరు మహేష్ 
ఇ రోజు అంతర్జాతీయ  ఎయిడ్స్ దినోచావం, కావున నేను ఎయిడ్స్ పిల్లలా కోసం కొంత ఫండ్  జమ చేసినాను, ఆ రూపాయలను బాదిత పిల్లాల కు స్వెటర్ కొనిపెడుతాను . మీరు మీకు తోచిన సహయం చేసి వారికీ అండగా ఉండండి. మీరు సహాయం చేయక పోయిన పర్వ లేదు కానీ వారిని సమాజంలో చులకన చేసి మాత్రం చూడకండి.